Education-Article
ఇన్‌కంటాక్స్‌ స్పోర్ట్స్‌ కోటాలో...

న్యూఢిల్లీలోని ఇన్‌కంటాక్స్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ కార్యాలయం స్పోర్ట్స్‌ కోటా ద్వారా వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 14

క్రీడాంశాలు: అథ్లెటిక్స్‌, కబడ్డీ, ఫుట్‌బాల్‌, హాకీ, గోల్ఫ్‌, బాడీ బిల్డర్‌, క్రికెట్‌

పోస్టులు- ఖాళీలు

ఇన్‌కంటాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌: 01

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత

టాక్స్‌ అసిస్టెంట్లు: 04

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు డేటా ఎంట్రీ స్పీడ్‌ ఉండాలి

స్టెనో గ్రాఫర్‌ గ్రేడ్‌2: 03

అర్హత: ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణతతోపాటు డిక్టేషన్‌, ట్రాన్స్‌స్ర్కిప్షన్‌ వచ్చి ఉండాలి

మల్టీ టాస్కింగ్‌ సాఫ్‌: 06

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత

పై పేర్కొన్న క్రీడల్లో రాష్ట్రం/దేశం/జాతీయ/అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని ఉండాలి

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ, గ్రౌండ్‌/ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ ఆధారంగా  ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 15

చిరునామా: డిప్యూటీ కమిషనర్‌, ఇన్‌కంటాక్స్‌, సీఆర్‌ బిల్డింగ్‌, ఐపీ ఎస్టేట్‌, న్యూఢిల్లీ-110002.

వెబ్‌సైట్‌: https://incometaxindia.gov.in

Tags :