Education-Article
బార్క్‌లో రీసెర్చ్‌ అసోసియేట్లు

ముంబైలోని బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌)- ఆర్‌ అండ్‌ డీ ప్రాజెక్టుల కోసం ఒప్పంద ప్రాతిపదికన రీసెర్చ్‌ అసోసియేట్ల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 


ఖాళీలు: 31

అర్హత: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మెటీరియల్స్‌ సైన్స్‌, ఎర్త్‌ సైన్స్‌, క్రయోజెనిక్‌ ఇంజనీరింగ్‌,  ఫుడ్‌, బయో కెమిస్ట్రీ, జువాలజీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, డెయిరీ మైక్రోబయాలజీ, మెకానికల్‌ ఇంజనీరింగ్‌,  కెమికల్‌ సైన్స్‌, మెటలర్జీ, కెమికల్‌ ఇంజనీరింగ్‌, ఫిజికల్‌ సైన్స్‌, థర్మల్‌ ప్లాస్మా విభాగాల్లో పీహెచ్‌డీ పూర్తిచేసి ఉండాలి.  

ఎంపిక: అకడమిక్‌ స్ర్కీనింగ్‌, ఇంటర్వ్యూ ద్వారా 

ఫెలోషిప్‌: ప్రాజెక్టును అనుసరించి నెలకు రూ.47,000/ రూ.49,000/ రూ.54,000 తోపాటు ఏడాదికి రూ.40,000 కంటిజెన్సీ గ్రాంట్‌ ఇస్తారు.   

దరఖాస్తుకు చివరి తేదీ: మే 10

చిరునామా: డిప్యూటీ ఎస్టాబ్లి్‌షమెంట్‌ ఆఫీసర్‌, రిక్రూట్‌మెంట్‌ - 5, సెంట్రల్‌ కాంప్లెక్స్‌, బార్క్‌, ట్రాంబే, ముంబై - 400085

వెబ్‌సైట్‌: www.barc.gov.in

Tags :