రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ విద్యాసంస్థలందు మెకానికల్ ఇంజనీరింగ్లో నూతన ఆవిష్కరణలపై 4వ అంతర్జాతీయ సదస్సును వర్చ్యువల్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏ.ఐ.సి.టి.ఈ, ఇతర పరిశ్రమల ఆర్థికసహకారంతో గురునానక్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించారు.