14.4.3. Quantifiers
హైదరాబాద్‌: ఈనెల 29న పల్స్‌పోలియో కార్యక్రమం|రాజన్న సిరిసిల్ల: వేములవాడలోని ఓ ఆయిల్‌మిల్లులో 10వేల లీటర్ల కల్తీ వంటనూనె సీజ్‌|రాజన్న జిల్లా: వేములవాడ దేవస్థానంలో పాము కలకలం|చిత్తూరు: కురబలకోట మం. ముదివేడు క్రాస్ దగ్గర ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, ముగ్గురు మృతి|హైదరాబాద్: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో 4 హుక్కా సెంటర్లలో అక్రమ నిర్మాణాల కూల్చివేత|విశాఖ: ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి దేవినేని సమీక్ష , కాంట్రాక్టర్ల పనితీరుపై మంత్రి దేవినేని ఉమా సీరియస్ |విజయనగరం. జామి మండలం రామభద్రపురం అగ్రహారంలో తాగుబోతు వీరంగం, కనిపించిన వారిపై కత్తితో దాడి, నలుగురికి గాయాలు |చిత్తూరు: ఐరాల మండలం చుక్కావారిపల్లిలో స్వైన్‌ ఫ్లూ, స్వైన్‌ఫ్లూతో జయలక్ష్మి (24) మృతి, వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి |తెలంగాణలో పెరుగుతున్న స్వైన్‌ఫ్లూ, నిన్న స్వైన్‌ఫ్లూతో జనగామకు చెందిన మహిళ మృతి, స్వైన్‌ఫ్లూ లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో 20 మంది చేరిక |వరంగల్‌: భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అగ్నిగుండాల ప్రవేశం, భారీగా తరలివచ్చిన భక్తులు