10.8 LC Oscillations
హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌లోకి టీడీపీ నేత రమేష్‌ రాథోడ్|మణిపూర్‌ సీఎం బీరేన్‌ సింగ్‌ కుమారుడికి ఐదేళ్ల జైలు శిక్ష|గుజరాత్‌: భావనగర్‌లో కేంద్రమంత్రి మాండవీయకు చేదు అనుభవం, మాండవీయపై షూ విసిరిన పటేళ్ల ఆందోళనకారుడు|హైదరాబాద్: మియాపూర్‌ భూకుంభకోణం కేసుపై విచారణ కొనసాగుతోంది, ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా ముగ్గురిని అరెస్ట్‌ చేశాం- సైబరాబాద్‌ సీపీ సందీప్‌ శాండిల్య|అక్షయ్‌కుమార్‌, సైనానెహ్వాల్‌కు మావోయిస్టుల హెచ్చరిక, సుకుమాలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు ఆర్థికసాయం అందించడంపై మావోయిస్టుల ఆగ్రహం|హైదరాబాద్: ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్న ఢిల్లీకి చెందిన నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్|తిరుమల: పార్వేటి మండపం దగ్గర వరుణయాగం, కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి పర్యవేక్షణలో వరుణయాగం|కరీంనగర్‌: టీఆర్‌ఎస్‌ సర్వే పెద్ద జోక్‌- మాజీ ఎంపీ పొన్నం|ఢిల్లీ: విదేశీ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ; జర్మనీ, రష్యా, స్పెయిన్‌, ఫ్రాన్స్‌ దేశాల్లో పర్యటించనున్న మోదీ|చిరంజీవి- పవన్‌ కళ్యాణ్‌ కలిసి నటించేందుకు కథ సిద్ధమైంది, త్రివిక్రమ్‌ దర్శకత్వంలో భారీ చిత్రాన్ని నిర్మిస్తా- టి.సుబ్బిరామిరెడ్డి