యూపీఎస్సీలో ఉద్యోగాలు
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
యూపీఎస్సీలో ఉద్యోగాలు
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నేరుగా కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
మొత్తం ఖాళీలు: 65
 
ఉద్యోగాలు: డైరెక్టర్‌ (సెంట్రల్‌ క్యాటిల్‌ బ్రీడింగ్‌ ఫామ్‌) 1, సీనియర్‌ డిజైన్‌ ఆఫీసర్‌ (ఇంజనీరింగ్‌) 2, స్పెషలిస్ట్‌ గ్రేడ్‌ 3 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (నెఫ్రాలజీ 12, పీడియాట్రిక్స్‌ 14), అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (యునాని) 12, లెక్చరర్‌ (కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ 12, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ 5, ఎలకా్ట్రనిక్స్‌ - మెడికల్‌ ఎలకా్ట్రనిక్స్‌ 2, ప్రింటింగ్‌ టెక్నాలజీ 5)
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్‌ 14
 
వెబ్‌సైట్‌: www.upsc.gov.in