ఎయిమ్స్‌లో ఉద్యోగాలు
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ఎయిమ్స్‌లో ఉద్యోగాలు
భోపాల్‌లోని ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) - నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
మొత్తం ఖాళీలు: 700
 
పోస్టులవారీ ఖాళీలు: సీనియర్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌ 100, నర్సింగ్‌ ఆఫీసర్‌ 600
 
అర్హత: బిఎస్సీ (నర్సింగ్‌ / పోస్ట్‌ సర్టిఫికెట్‌ / నర్సింగ్‌ - పోస్ట్‌ బేసిక్‌ / ఆనర్స్‌ - నర్సింగ్‌) చేసుండాలి. కనీసం మూడేళ్లు స్టాఫ్‌ నర్స్‌గా పనిచేసి ఉండాలి. నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులకు డిప్లొమా (జనరల్‌ నర్సింగ్‌ మిడ్‌ వైఫరీ) అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సీనియర్‌ నర్సింగ్‌ ఆఫీసర్లకు మూడేళ్లు, నర్సింగ్‌ ఆఫీసర్లకు రెండేళ్ల అనుభవం ఉండాలి.
 
వయసు: పోస్టును అనుసరించి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌ / ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.1000
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 6
 
వెబ్‌సైట్‌: www.aiimsbhopal.edu.in