బిట్స్‌ పిలానిలో ఉద్యోగాలు
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
బిట్స్‌ పిలానిలో ఉద్యోగాలు
పిలానిలోని బిర్లా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సైన్స్‌ - ఆన్‌ క్యాంపస్‌, ఆఫ్‌ క్యాంపస్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌
ఆన్‌ క్యాంపస్‌ పోస్టులకు అర్హత: అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు పిహెచ్‌డి పూర్తిచేసి ఉండాలి. పోస్ట్‌ పిహెచ్‌డితోపాటు ఆరేళ్ల అనుభవం ఉన్నవారిని మిగిలిన పోస్టులకు ఎంపిక చేస్తారు.
ఆఫ్‌ క్యాంపస్‌ పోస్టుల అర్హత: ఎంఇ / ఎంటెక్‌ (ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ - ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, మైక్రో ఎలకా్ట్రనిక్స్‌ / మెకానికల్‌ - డిజైన్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ / కంప్యూటర్‌ సైన్స్‌ ్క్ష సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్స్‌ / మేనేజ్‌మెంట్‌ - మార్కెటింగ్‌) ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి లేదా సంబంధిత విభాగంలో పిహెచ్‌డి పూర్తిచేసి ఉండాలి.
 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 19
 
వెబ్‌సైట్‌: www.bits-pilani.ac.in/careers