సిఎస్‌ఐఆర్‌లో ఉద్యోగాలు
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
సిఎస్‌ఐఆర్‌లో ఉద్యోగాలు
సిఎస్‌ఐఆర్‌ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మైనింగ్‌ అండ్‌ ఫ్యుయెల్‌ రీసెర్చ్‌ (సిఎస్‌ఐఆర్‌- సిఐఎంఎఫ్‌ఆర్‌) - టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
ఖాళీలు: 18
 
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు ఐటిఐ/ నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికెట్‌(కార్పెంటర్‌/ సర్వేయర్‌/ పంప్‌ ఆపరేటర్‌/ ప్లంబర్‌/ ఐటి/ ఎలక్ట్రీషియన్‌/ మెషినిస్ట్‌/ టర్నర్‌/ హౌస్‌ కీపింగ్‌) పొంది ఉండాలి.
 
వయసు: దరఖాస్తు నాటికి 28 ఏళ్లలోపు ఉండాలి
 
ఎంపిక: ట్రేడ్‌ టెస్ట్‌/ స్కిల్‌ టెస్ట్‌ ద్వారా
రిజిస్టర్డ్‌ / స్పీడ్‌ పోస్టు ద్వారా దరఖాస్తు చేరేందుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 15
 
వెబ్‌సైట్‌: www.cimfr.nic.in