లేడీ హార్డింజ్‌ మెడికల్‌ కాలేజ్‌లో ఉద్యోగాలు
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
లేడీ హార్డింజ్‌ మెడికల్‌ కాలేజ్‌లో ఉద్యోగాలు
న్యూఢిల్లీలోని లేడీ హార్డింజ్‌ మెడికల్‌ కాలేజ్‌ - నాన్‌ పీజీ జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
మొత్తం ఖాళీలు: 70
 
విభాగాలవారీ ఖాళీలు: యాక్సిడెంట్‌ & ఎమర్జెన్సీ 10, అనెస్థీషియా 4, బ్లడ్‌ బ్యాంక్‌ 2, మెడిసిన్‌ 4, అబ్‌స్టెట్రిక్స్‌ & గైనకాలజీ 12, ఆరోపెడిక్స్‌ 2, సర్జరీ 6, పీడియాట్రిక్స్‌ (క్యాజువాలిటీ 5, మెడిసిన్‌ 9, నియోనాటాలజీ 2, నెఫ్రాలజీ 6, సర్సరీ 6), డెంటల్‌ & ఓరల్‌ సర్జరీ 2
 
అర్హత: ఎంబిబిఎస్‌/ బిడిఎస్‌ ఉత్తీర్ణతతోపాటు ఢిల్లీ మెడికల్‌ కౌన్సిల్‌/ ఢిల్లీ డెంటల్‌ కౌన్సిల్‌ గుర్తింపు పొంది ఉండాలి. 2015 డిసెంబరు 31 నాటికి ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసినవారు దరఖాస్తుకు అనర్హులు.
 
వయసు: 2017 డిసెంబరు 31 నాటికి 30 ఏళ్లు
 
ఎంపిక: రాత పరీక్ష ద్వారా
 
రాత పరీక్ష: ఎంబిబిఎస్‌ అభ్యర్థులకు జనవరి 29, బిడిఎస్‌ అభ్యర్థులకు ఫిబ్రవరి 5న
 
దరఖాస్తు రిజిస్ట్రేషన్‌: ఎంబిబిఎస్‌ విభాగానికి జనవరి 22న, బిడిఎస్‌ విభాగానికి జనవరి 30న
 
వెబ్‌సైట్‌: lhmc-hosp.gov.in