ఇస్రో శాటిలైట్‌ సెంటర్‌లో ఉద్యోగాలు
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ఇస్రో శాటిలైట్‌ సెంటర్‌లో ఉద్యోగాలు
బెంగళూరులోని ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ శాటిలైట్‌ సెంటర్‌ (ఐఎస్‌ఎసి)- జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
మొత్తం ఖాళీలు: 20
 
అర్హత: సంబంధిత విభాగంలో ఎంఇ/ ఎంటెక్‌/ ఎమ్మెస్సీ - (ఇంజనీరింగ్‌ / సైన్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి. నెట్‌ అర్హత పొంది ఉండాలి. సిఎస్‌ఐఆర్‌- యుజిసి నెట్‌/ గేట్‌/ జామ్‌/ జెస్ట్‌ స్కోర్లను పరిగణనలోకి తీసుకోరు.
 
వయసు: దరఖాస్తు నాటికి 28 ఏళ్లు మించరాదు
 
ఫెలోషిప్‌ వ్యవధి: రెండేళ్లు
 
ఫెలోషిప్‌ & స్టయిపెండ్‌: నెలకు రూ.25,000 తోపాటు హెచ్‌ఆర్‌ఏ ఇస్తారు.
 
ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌ లిస్ట్‌ చేసి ఇంటర్వ్యూ కి పిలుస్తారు. ఇంటర్వ్యూ కాల్‌ లెటర్స్‌ను అభ్యర్థులకు ఇమెయిల్‌ ద్వారా పంపుతారు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 2
 
వెబ్‌సైట్‌: www.isro.gov.in