తెలంగాణ సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌లో ఉద్యోగాలు
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
తెలంగాణ సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌లో ఉద్యోగాలు
తెలంగాణ సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ - అసిస్టెంట్‌ ఇంజనీర్‌, జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
మొత్తం ఖాళీలు: 267
అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఖాళీలు: 153
విభాగాలవారీ ఖాళీలు: ఎలక్ట్రికల్‌ 133, సివిల్‌ 20
అర్హత: బిఇ/ బిటెక్‌ (ఎలక్ట్రికల్‌/ సివిల్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
 
జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ ఖాళీలు: 114
అర్హత: బికాం/ ఎంకాం/ సీఏ - ఇంటర్‌/ ఐసిడబ్ల్యుఏ - ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జనవరి 20
 
వెబ్‌సైట్‌: tssouthernpower.cgg.gov.in