బిహెచ్‌ఈల్‌లో ఉద్యోగాలు
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
బిహెచ్‌ఈల్‌లో ఉద్యోగాలు
భోపాల్‌లోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బిహెచ్‌ఈల్‌)- ఐటిఐ ట్రేడ్‌ అప్రెంటీస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
మొత్తం ఖాళీలు: 750
 
విభాగాలవారీ ఖాళీలు: ఎలక్ట్రీషియన్‌ 155, ఫిట్టర్‌ 217, మెషినిస్ట్‌ కంపోజిట్‌ 102, వెల్డర్‌ (గ్యాస్‌, ఎలక్ట్రిక్‌) 108, టర్నర్‌ 53, కోపా/ పాసా 36, డ్రాఫ్ట్స్‌మన్‌ 15, ఎలకా్ట్రనిక్‌ మెకానిక్‌ 13, మెకానిక్‌ మోటార్‌ వెహికిల్‌ 17, మెషినిస్ట్‌ గ్రిండర్‌ 10, మసాన్‌ 5, పెయింటర్‌ 7, కార్పెంటర్‌ 4, ప్లంబర్‌ 8
 
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటిఐ పూర్తిచేసి ఉండాలి.
 
ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా
 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 3
 
వెబ్‌సైట్‌: www.bhelbpl.co.in