నిట్‌ కాలికట్‌లో ఉద్యోగాలు
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
నిట్‌ కాలికట్‌లో ఉద్యోగాలు
కాలికట్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)- టెక్నికల్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
 
మొత్తం ఖాళీలు: 122
 
పోస్టులు - ఖాళీలు: ఆర్కిటెక్చర్‌ & ప్లానింగ్‌ 5, సిఇడి 8, సిహెచ్‌ఇడి 7, సిఎస్‌ఇడి 29, ఇఇడి 16, ఇసిఇడి 14, ఎంఇడి 26, ఫిజిక్స్‌ 7, కెమిస్ట్రీ 7, బయో టెక్నాలజీ 2, ఎస్‌ఎన్‌ఎస్‌టి 1
 
అర్హత: పోస్టును అనుసరించి బిటెక్‌/ డిప్లొమా/ ఐటిఐ (కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌/ ఫైన్‌ ఆర్ట్స్‌/ ఆర్కిటెక్చర్‌/ సివిల్‌/ కెమికల్‌/ కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ మెయింటెనెన్స్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలకా్ట్రనిక్స్‌/ మెకానికల్‌/ బయో టెక్నాలజీ/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌)/ ఎమ్మెస్సీ(కెమిస్ట్రీ)/ బిఎస్సీ (కెమిస్ట్రీ/ లైఫ్‌ సైన్సెస్‌/ బయో కెమిస్ట్రీ/ బయో టెక్నాలజీ)/ ఐటిఐ ట్రేడ్‌ సర్టిఫికెట్‌ (బ్లాక్‌స్మిత్‌/ ఫోర్జింగ్‌ & హీట్‌ ట్రీట్‌మెంట్‌/ కార్పెంటర్‌/ ప్యాట్రన్‌ మేకింగ్‌/ ఎంఎంవి/ మెకానిక్‌ డీజిల్‌)/ ఎంసిఏ పూర్తిచేసి ఉండాలి.
 
వయసు: డిసెంబరు 1 నాటికి 27 ఏళ్లు మించరాదు
 
వేతనం: డిప్లొమా అభ్యర్థులకు రూ.12,500; ఐటిఐ అభ్యర్థులకు రూ.10,000
 
ఇంటర్వ్యూలు: డిసెంబరు 4 నుంచి 6 వరకు
 
వెబ్‌సైట్‌: www.nitc.ac.in