ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో ఉద్యోగాలు
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో ఉద్యోగాలు
ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ - కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
మొత్తం ఖాళీలు: 132
 
పోస్టులు: ఎల్‌డిసి 3, స్టోర్‌ కీపర్‌ 4, సఫాయి వాలా 18, ఎంటిఎస్‌ 32, మెస్‌ స్టాఫ్‌ 65, కుక్‌ 5, కార్పెంటర్‌ 4, దోభి 2, వార్డ్‌ సహాయక/ ఆయా 1, పెయింటర్‌ 2, వల్కనైజర్‌ 2
 
అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి/ ఇంటర్‌/ ఐటిఐ డిప్లొమా
 
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి
 
ఎంపిక: రాత పరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌/ ఫిజికల్‌ టెస్ట్‌ ద్వారా
 
దరఖాస్తుకు ఆఖరు తేదీ: డిసెంబరు 11
 
వెబ్‌సైట్‌: indianairforce.nic.in