ఎఎఐలో ఉద్యోగాలు
రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన|హైదరాబాద్: ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చా: గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌|రాజమండ్రి: రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌ వెంకటస్వామి     
ఎఎఐలో ఉద్యోగాలు
ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎఎఐ)- గేట్‌ 2016 స్కోరు ద్వారా జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
 
మొత్తం ఖాళీలు: 200
 
విభాగాలవారీ ఖాళీలు: సివిల్‌ 50, ఎలక్ట్రికల్‌ 50, ఎలకా్ట్రనిక్స్‌ 100
 
అర్హత: సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బిఇ/ బిటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
 
గేట్‌ పేపర్‌ కోడ్‌: సివిల్‌ - సిఇ, ఎలక్ట్రికల్‌ - ఇఇ, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ - ఇసి
 
వయసు: సెప్టెంబరు 30 నాటికి 27 ఏళ్లు మించరాదు
 
దరఖాస్తు ఫీజు: రూ.300
 
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబరు 18 నుంచి
 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబరు 17
 
వెబ్‌సైట్‌: www.aai.aero