ఎన్‌పిసిఐఎల్‌లో ఉద్యోగాలు
రాజస్థాన్‌: అళ్వార్‌లో ఫల్‌హరి బాబా అరెస్ట్, 15 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు|మిషన్ భగీరథ పనులపై డిసెంబర్ 31లోగా తొలి దశ పూర్తి చేయాలి, మరో ఆరు నెలల్లో రెండోదశను పూర్తి: సీఎం కేసీఆర్‌|భద్రాచలం రామాలయ రాజగోపురానికి స్వల్పంగా బీటలు, తెల్లవారుజామున రాజగోపురం నుంచి ఊడిపడిన రాతిపలకం|నెల్లూరు: భారత భూభాగం చుట్టూ ఉండే గాలి నాణ్యతపై ఇస్రో, నాసా సంయుక్త అధ్యయనం|అనంతపురం: ఉరవకొండ మండలం రాయంపల్లిలో పిచ్చి కుక్క స్వైరవిహారం|కృష్ణా: నందిగామ మణప్పురం బ్రాంచ్‌లో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం మాయం|ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 105 మందితో ఏపీ టీడీపీ కమిటీ|పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దొంగిలిస్తున్నారని జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి: చంద్రబాబు|అమ్మాయిలను వేధించిన కేసులో ఈ నెల 17న అరెస్టయిన బీహార్ యువకుడు అభినయ్‌ పరారీ|అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి రూ.75 లక్షల నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు     
ఎన్‌పిసిఐఎల్‌లో ఉద్యోగాలు
న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌పిసిఐఎల్‌)- ట్రేడ్‌ అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
మొత్తం ఖాళీలు: 60
 
ట్రేడ్స్‌ వారీ ఖాళీలు: ఫిట్టర్‌ 12, టర్నర్‌ 9, మెషినిస్ట్‌ 9, ఎలక్ట్రీషియన్‌ 12, ఎలకా్ట్రనిక్‌ మెకానిక్‌ 12, వెల్డర్‌ 3, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌ 3
అర్హత: ట్రేడ్‌ను అనుసరించి ఎనిమిదో తరగతి/ పదోతరగతి/ పన్నెండో తరగతి ఉత్తీర్ణత + సంబంధిత ట్రేడ్‌లో ఐటిఐ సర్టిఫికెట్‌ ఉండాలి.
 
స్టయిపెండ్‌: నెలకు రూ.5078 ఇస్తారు.
 
ఆసక్తిగల అభ్యర్థులు పూర్తిచేసిన దరఖాస్తు ఫారాన్ని కింది చిరునామాకు పంపుకోవాలి
 
దరఖాస్తు చేరేందుకు ఆఖరు తేదీ: అక్టోబరు 10
 
చిరునామా: The Dy Manager(HRM), Recruit ment Section, Vijay Bhawan, Rawatbhata rajastan Site, NPCIL, PO Anushakti, Via Kota (Rajasthan)- 323303
 
వెబ్‌సైట్‌: www.npcil.nic.in