హెచ్‌పిసీఎల్‌‌లో జాబ్స్
రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన|హైదరాబాద్: ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చా: గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌|రాజమండ్రి: రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌ వెంకటస్వామి     
హెచ్‌పిసీఎల్‌‌లో జాబ్స్
హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పిసిఎల్‌)- ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌ నియామకానికి ప్రకటన విడుదల చేసింది.

బేసిక్‌ శాలరీ స్కేల్‌: రూ.24,900 - రూ.50,500
 
ఎంపిక: నిర్ధేశించిన పేపర్‌ కోడ్‌లో అభ్యర్థులు సాధించిన గేట్‌ 2018 స్కోరు ద్వారా వారిని షార్ట్‌ లిస్ట్‌ చేసి తదుపరి ఎంపిక ప్రక్రియలకు అనుమతిస్తారు.
 
విభాగం - గేట్‌ పేపర్‌ కోడ్‌: కెమికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్ టెలి కమ్యూనికేషన్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్‌.
 
అర్హత: సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బిఇ/ బిటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
 
వయసు: 2018 జూన్‌ 30 నాటికి 25 ఏళ్లు మించరాదు
 
అభ్యర్థులు గేట్‌ 2018 రిజిస్ట్రేషన్‌ నెం. పొందిన తరవాతే హెచ్‌పిసిఎల్‌కు అప్లయ్‌ చేసుకోవాలి.
 
దరఖాస్తు ఫీజు: రూ.275(ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు మినహాయింపు ఉంది)
 
హెచ్‌పిసిఎల్‌కు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2018 జనవరి 12 నుంచి
 
హెచ్‌పిసిఎల్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: 2018 ఫిబ్రవరి 12
 
వెబ్‌సైట్‌: www.hindustanpetroleum.com
www.hpclcareers.com