ఎఫ్‌ఆర్వో పోస్టులకు వయో పరిమితి పెంపు
రాజస్థాన్‌: అళ్వార్‌లో ఫల్‌హరి బాబా అరెస్ట్, 15 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు|మిషన్ భగీరథ పనులపై డిసెంబర్ 31లోగా తొలి దశ పూర్తి చేయాలి, మరో ఆరు నెలల్లో రెండోదశను పూర్తి: సీఎం కేసీఆర్‌|భద్రాచలం రామాలయ రాజగోపురానికి స్వల్పంగా బీటలు, తెల్లవారుజామున రాజగోపురం నుంచి ఊడిపడిన రాతిపలకం|నెల్లూరు: భారత భూభాగం చుట్టూ ఉండే గాలి నాణ్యతపై ఇస్రో, నాసా సంయుక్త అధ్యయనం|అనంతపురం: ఉరవకొండ మండలం రాయంపల్లిలో పిచ్చి కుక్క స్వైరవిహారం|కృష్ణా: నందిగామ మణప్పురం బ్రాంచ్‌లో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం మాయం|ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 105 మందితో ఏపీ టీడీపీ కమిటీ|పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దొంగిలిస్తున్నారని జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి: చంద్రబాబు|అమ్మాయిలను వేధించిన కేసులో ఈ నెల 17న అరెస్టయిన బీహార్ యువకుడు అభినయ్‌ పరారీ|అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి రూ.75 లక్షల నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు     
ఎఫ్‌ఆర్వో పోస్టులకు వయో పరిమితి పెంపు
హైదరాబాద్‌,సెప్టెంబర్‌13(ఆంధ్రజ్యోతి): ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌(ఎఫ్‌ఆర్వో) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితిని మూడేళ్లపాటు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంబంధిత దస్త్రంపై సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు. ఎఫ్‌ఆర్వో ఉద్యోగాలకు 28 ఏళ్ల నిబంధనతో నిరుద్యోగులు ఇబ్బంది పడు తున్నా రంటూ మంత్రి జోగురామన్న సీఎంకు విన్నవించారు. తాజాగా సీఎం ఆమోదంతో నిరుద్యోగులకు ఊరట లభించింది. తాజా నిర్ణయంతో దరఖాస్తు గడువును 22వ తేదీ వరకు టీఎ్‌సపీఎస్సీ పొడిగించింది.