సెయిల్‌లో ఉద్యోగాలు
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
సెయిల్‌లో ఉద్యోగాలు
స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌)- డిఎస్‌పి ఆసుపత్రిలో ఇంటర్న్‌షిప్‌ నర్సుల భర్తీ కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
 
ఖాళీలు: 46
 
అర్హత: జిఎన్‌ఎం కోర్సు సెకండియర్‌ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
 
స్టయిపెండ్‌: మూడో సంవత్సరం పరీక్షల వరకు నెలకు రూ.4000 ఇస్తారు.
 
ఇంటర్న్‌షిప్‌ వ్యవధి: ఆర్నెల్లు
 
ఎంపిక: జిఎన్‌ఎం కోర్సు సెకండియర్‌ మార్కులు, ఇంటర్వ్యూ ద్వారా
 
ఇంటర్వ్యూ: సెప్టెంబరు 25న
 
వేదిక: Steel Authority of India Limited, Durgapur Steel Plant, Durgapur- 713203
వెబ్‌సైట్‌: www.sail.co.in