అస్సాం కో ఆపరేటివ్‌ ఎపెక్స్‌ బ్యాంక్‌
రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన|హైదరాబాద్: ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చా: గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌|రాజమండ్రి: రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌ వెంకటస్వామి     
అస్సాం కో ఆపరేటివ్‌ ఎపెక్స్‌ బ్యాంక్‌
అస్సాం కో ఆపరేటివ్‌ ఎపెక్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌- కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ప్రొబెషనరీ ఆఫీసర్స్‌, అసిస్టెంట్‌ కం అసిస్టెంట్‌ క్యాషియర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
 
ప్రొబెషనరీ ఆఫీసర్స్‌ ఖాళీలు: 20
 
కాంట్రాక్ట్‌ వ్యవధి: రెండేళ్లు
 
వేతనం: నెలకు రూ.25,000
 
అర్హత: పీజీ/ ఎంబిఏ/ సీఏ/ ఇంజనీరింగ్‌ డిగ్రీ/ ఎంసిఏ ఉత్తీర్ణత + కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. బ్యాంకింగ్‌/ ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌/ ట్రెజరీ మేనేజ్‌మెంట్‌లో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి
 
వయసు: సెప్టెంబరు 1 నాటికి 23 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
 
అసిస్టెంట్‌ కం అసిస్టెంట్‌ క్యాషియర్‌ ఖాళీలు: 35
 
కాంట్రాక్ట్‌ వ్యవధి: రెండేళ్లు
 
వేతనం: నెలకు రూ.15,000
 
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంబిఏ + కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. బ్యాంకింగ్‌ సెక్టార్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి.
 
వయసు: సెప్టెంబరు 1 నాటికి 21 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.
 
దరఖాస్తు ఫీజు: రూ.300
 
ఆసక్తిగల అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకొని నింపి కింది చిరునామాకు పంపుకోవాలి.
 
దరఖాస్తు చేరేందుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 28
 
చిరునామా: The Managing Director, The Assam Co- operative Apex Bank Ltd, HO, Pan Bazar, HB Road, Guwahati - 781001, Kamrup (M), Assam
వెబ్‌సైట్‌: www.apexbankassam.com