బిసిఎఎస్‌లో ఉద్యోగాలు
రాజస్థాన్‌: అళ్వార్‌లో ఫల్‌హరి బాబా అరెస్ట్, 15 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు|మిషన్ భగీరథ పనులపై డిసెంబర్ 31లోగా తొలి దశ పూర్తి చేయాలి, మరో ఆరు నెలల్లో రెండోదశను పూర్తి: సీఎం కేసీఆర్‌|భద్రాచలం రామాలయ రాజగోపురానికి స్వల్పంగా బీటలు, తెల్లవారుజామున రాజగోపురం నుంచి ఊడిపడిన రాతిపలకం|నెల్లూరు: భారత భూభాగం చుట్టూ ఉండే గాలి నాణ్యతపై ఇస్రో, నాసా సంయుక్త అధ్యయనం|అనంతపురం: ఉరవకొండ మండలం రాయంపల్లిలో పిచ్చి కుక్క స్వైరవిహారం|కృష్ణా: నందిగామ మణప్పురం బ్రాంచ్‌లో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం మాయం|ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 105 మందితో ఏపీ టీడీపీ కమిటీ|పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దొంగిలిస్తున్నారని జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి: చంద్రబాబు|అమ్మాయిలను వేధించిన కేసులో ఈ నెల 17న అరెస్టయిన బీహార్ యువకుడు అభినయ్‌ పరారీ|అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి రూ.75 లక్షల నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు     
బిసిఎఎస్‌లో ఉద్యోగాలు
న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ (బిసిఎఎస్‌) - కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
ఖాళీలు: 121
 
డిప్యూటీ ఏవియేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌
ఖాళీలు: 73
అర్హత: డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. పోలీస్‌/ సెక్యూరిటీ / ఇంటెలిజెన్స్‌ సంస్థల్లో కనీసం మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. కేంద్ర/ రాష్ట్ర / కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన వివిధ పోలీస్‌ సంస్థల్లో పనిచేసి ఉండాలి. లెవల్‌ 3లో కనీసం అయిదేళ్ల సర్వీసుండాలి.
 
సీనియర్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ అసిస్టెంట్‌
ఖాళీలు: 32
అర్హత: సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌/ స్టేట్‌ పోలీస్‌ ఆర్గనైజేషన్స్‌లో కనీసం మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి
 
కార్‌ డ్రైవర్‌(గ్రేడ్‌ 1) ఖాళీలు: 8
అర్హత: హెవీ/ లైట్‌ మోటార్‌ వెహికిల్‌ నడపడం లో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి. ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం ఉండాలి. ట్రాఫిక్‌ రెగ్యులేషన్స్‌, పెట్రోల్‌/ డీజిల్‌ ఇంజిన్‌ వర్కింగ్‌లో, పరిజ్ఞానం ఉండాలి. కార్బొరేటర్‌ ్క్ష ప్లగ్‌ను క్లియర్‌ చేయగలగాలి.
 
స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌( గ్రేడ్‌ 2) ఖాళీలు: 8
అర్హత: సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌/ స్టేట్‌ పోలీస్‌ ఆర్గనైజేషన్స్‌లో కనీసం అయిదేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి
 
దరఖాస్తుకు ఆఖరు తేదీ: నవంబరు 7
 
వెబ్‌సైట్‌: www.bcasindia.nic.in