ఐఏఆర్‌ఐలో ఉద్యోగాలు
రాజస్థాన్‌: అళ్వార్‌లో ఫల్‌హరి బాబా అరెస్ట్, 15 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు|మిషన్ భగీరథ పనులపై డిసెంబర్ 31లోగా తొలి దశ పూర్తి చేయాలి, మరో ఆరు నెలల్లో రెండోదశను పూర్తి: సీఎం కేసీఆర్‌|భద్రాచలం రామాలయ రాజగోపురానికి స్వల్పంగా బీటలు, తెల్లవారుజామున రాజగోపురం నుంచి ఊడిపడిన రాతిపలకం|నెల్లూరు: భారత భూభాగం చుట్టూ ఉండే గాలి నాణ్యతపై ఇస్రో, నాసా సంయుక్త అధ్యయనం|అనంతపురం: ఉరవకొండ మండలం రాయంపల్లిలో పిచ్చి కుక్క స్వైరవిహారం|కృష్ణా: నందిగామ మణప్పురం బ్రాంచ్‌లో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం మాయం|ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 105 మందితో ఏపీ టీడీపీ కమిటీ|పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దొంగిలిస్తున్నారని జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి: చంద్రబాబు|అమ్మాయిలను వేధించిన కేసులో ఈ నెల 17న అరెస్టయిన బీహార్ యువకుడు అభినయ్‌ పరారీ|అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి రూ.75 లక్షల నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు     
ఐఏఆర్‌ఐలో ఉద్యోగాలు
న్యూఢిల్లీలోని ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎఆర్‌ఐ)- కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
 
మొత్తం ఖాళీలు: 27
 
సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో ఖాళీలు: 12
జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో ఖాళీలు: 4
 
అర్హత: పీజీ(జెనెటిక్స్‌/ ప్లాంట్‌ బ్రీడింగ్‌/ బయోటె క్నాలజీ/ సీడ్‌ సైన్స్‌ ్క్ష టెక్నాలజీ/ లైఫ్‌ సైన్స్‌) ఉత్తీర్ణత + యుజిసి/ సిఎస్‌ఐఆర్‌/ ఐసిఎఆర్‌ నెట్‌ అర్హత పొంది ఉండాలి లేదా పిహెచ్‌డి పూర్తిచేసి ఉండాలి.
 
స్కిల్డ్‌ హెల్పర్‌ ఖాళీలు: 9
అర్హత: పదోతరగతి లేదా తత్సమానం ఉత్తీర్ణత.
 
ఫీల్డ్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఖాళీలు: 2
అర్హత: హైస్కూలు చదువు పూర్తిచేసి ఉండాలి.
 
వయసు: పోస్టును అనుసరించి 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్వ్యూ: సెప్టెంబరు 11, 12
వేదిక: Administrative Officer,
Division Genetics, ICAR - IARI,
New Delhi - 110012
 
వెబ్‌సైట్‌: www.iari.res.in/-