హెచ్‌సిఎల్‌లో ఉద్యోగాలు
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
హెచ్‌సిఎల్‌లో ఉద్యోగాలు
హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌(హెచ్‌సిఎల్‌)- ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
మొత్తం ఖాళీలు: 75
 
ట్రేడ్స్‌ వారీ ఖాళీలు: ఎలక్ట్రీషియన్‌ 25, ఆర్మేచర్‌ వైండర్‌ 2, మెకానిక్‌ డీజిల్‌ 10, వెల్డర్‌ 7, ఫిట్టర్‌ 10, టర్నర్‌ 5, ఎసి ్క్ష రిఫ్రిజిరేషన్‌ మెకానిక్‌ 2, డ్రాఫ్ట్స్‌మన్‌ మెకానికల్‌ 3, డ్రాఫ్ట్స్‌మన్‌ సివిల్‌ 3, సర్వేయర్‌ 3, కార్పెంటర్‌ 3, ప్లంబర్‌ 2
 
వయసు: సెప్టెంబరు 1 నాటికి 25 ఏళ్లు మించరాదు
 
అర్హత: పదోతరగతి + సంబంధిత ట్రేడ్‌లో ఐటిఐ ఉత్తీర్ణులై ఉండాలి ఎంపిక: రిటెన్‌ టెస్ట్‌
 
వేదిక: DAV HCL Public School Malanjkha nd, Malanjkhand Copper Project, District- Balaghat(Madhya Pradesh)- 481116
 
దరఖాస్తు చేరేందుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 26
దరఖాస్తు పంపాల్సిన చిరునామా: Assistant General Manager (HR&A), Hindustan Copper Limited, Malanjkhand Copper Project, Tehsil- Birsa, PO- Malanjkhand, Dist Balaghat, Madhya Pradesh 481116
వెబ్‌సైట్‌: www.hindustancopper.com