వైజాగ్‌ స్టీల్‌లో ఉద్యోగాలు
రాజస్థాన్‌: అళ్వార్‌లో ఫల్‌హరి బాబా అరెస్ట్, 15 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు|మిషన్ భగీరథ పనులపై డిసెంబర్ 31లోగా తొలి దశ పూర్తి చేయాలి, మరో ఆరు నెలల్లో రెండోదశను పూర్తి: సీఎం కేసీఆర్‌|భద్రాచలం రామాలయ రాజగోపురానికి స్వల్పంగా బీటలు, తెల్లవారుజామున రాజగోపురం నుంచి ఊడిపడిన రాతిపలకం|నెల్లూరు: భారత భూభాగం చుట్టూ ఉండే గాలి నాణ్యతపై ఇస్రో, నాసా సంయుక్త అధ్యయనం|అనంతపురం: ఉరవకొండ మండలం రాయంపల్లిలో పిచ్చి కుక్క స్వైరవిహారం|కృష్ణా: నందిగామ మణప్పురం బ్రాంచ్‌లో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం మాయం|ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 105 మందితో ఏపీ టీడీపీ కమిటీ|పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దొంగిలిస్తున్నారని జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి: చంద్రబాబు|అమ్మాయిలను వేధించిన కేసులో ఈ నెల 17న అరెస్టయిన బీహార్ యువకుడు అభినయ్‌ పరారీ|అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి రూ.75 లక్షల నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు     
వైజాగ్‌ స్టీల్‌లో ఉద్యోగాలు
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఆధ్వర్యంలోని రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌- మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(టెక్నికల్‌) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
 
విభాగాలు: ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, మెటలర్జీ
 
ఎంపిక: గేట్‌ 2018 స్కోరు, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా
 
ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం సంబంధిత సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.
 
గేట్‌ 2018 వెబ్‌సైట్‌: www.gate.iitg.ac.in/
 
ఆర్‌ఐఎన్‌ఎల్‌ వెబ్‌సైట్‌: www.vizagsteel.com under Careers icon