ఎన్‌టిపిసిలో ఉద్యోగాలు
రాజస్థాన్‌: అళ్వార్‌లో ఫల్‌హరి బాబా అరెస్ట్, 15 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు|మిషన్ భగీరథ పనులపై డిసెంబర్ 31లోగా తొలి దశ పూర్తి చేయాలి, మరో ఆరు నెలల్లో రెండోదశను పూర్తి: సీఎం కేసీఆర్‌|భద్రాచలం రామాలయ రాజగోపురానికి స్వల్పంగా బీటలు, తెల్లవారుజామున రాజగోపురం నుంచి ఊడిపడిన రాతిపలకం|నెల్లూరు: భారత భూభాగం చుట్టూ ఉండే గాలి నాణ్యతపై ఇస్రో, నాసా సంయుక్త అధ్యయనం|అనంతపురం: ఉరవకొండ మండలం రాయంపల్లిలో పిచ్చి కుక్క స్వైరవిహారం|కృష్ణా: నందిగామ మణప్పురం బ్రాంచ్‌లో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం మాయం|ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 105 మందితో ఏపీ టీడీపీ కమిటీ|పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దొంగిలిస్తున్నారని జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి: చంద్రబాబు|అమ్మాయిలను వేధించిన కేసులో ఈ నెల 17న అరెస్టయిన బీహార్ యువకుడు అభినయ్‌ పరారీ|అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి రూ.75 లక్షల నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు     
ఎన్‌టిపిసిలో ఉద్యోగాలు
ఎన్‌టిపిసి లిమిటెడ్‌ - గేట్‌ 2018 స్కోర్‌ ఆధారంగా ‘ఇంజనీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీస్‌’ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
 
విభాగాలు: ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలకా్ట్రనిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ మైనింగ్‌
 
అభ్యర్థులు ముందుగా గేట్‌ 2018కి దరఖాస్తు చేసుకొని రిజిస్ట్రేషన్‌ నెం. వచ్చిన తరవాతే ఎన్‌టిపిసి కి అప్లయ్‌ చేసుకోవాలి.
 
గేట్‌ 2018 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబరు 5
గేట్‌ 2018 ఆన్‌లైన్‌ ఎగ్జామ్స్‌: 2018 ఫిబ్రవరి 3, 4, 10, 11
ఎన్‌టిపిసి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2018 జనవరి 10 నుంచి
ఎన్‌టిపిసి ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: 2018 జనవరి 31
 
గేట్‌ 2018 వెబ్‌సైట్‌: www.gate.iitg.ac.in/

ఎన్‌టిపిసి వెబ్‌సైట్‌: www.ntpccareers.net