డిడియుహెచ్‌లో ఉద్యోగాలు
రాజస్థాన్‌: అళ్వార్‌లో ఫల్‌హరి బాబా అరెస్ట్, 15 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు|మిషన్ భగీరథ పనులపై డిసెంబర్ 31లోగా తొలి దశ పూర్తి చేయాలి, మరో ఆరు నెలల్లో రెండోదశను పూర్తి: సీఎం కేసీఆర్‌|భద్రాచలం రామాలయ రాజగోపురానికి స్వల్పంగా బీటలు, తెల్లవారుజామున రాజగోపురం నుంచి ఊడిపడిన రాతిపలకం|నెల్లూరు: భారత భూభాగం చుట్టూ ఉండే గాలి నాణ్యతపై ఇస్రో, నాసా సంయుక్త అధ్యయనం|అనంతపురం: ఉరవకొండ మండలం రాయంపల్లిలో పిచ్చి కుక్క స్వైరవిహారం|కృష్ణా: నందిగామ మణప్పురం బ్రాంచ్‌లో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం మాయం|ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 105 మందితో ఏపీ టీడీపీ కమిటీ|పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దొంగిలిస్తున్నారని జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి: చంద్రబాబు|అమ్మాయిలను వేధించిన కేసులో ఈ నెల 17న అరెస్టయిన బీహార్ యువకుడు అభినయ్‌ పరారీ|అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి రూ.75 లక్షల నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు     
డిడియుహెచ్‌లో ఉద్యోగాలు
న్యూఢిల్లీలోని దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ హాస్పిటల్‌ - సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
 
మొత్తం ఖాళీలు: 49
విభాగాలవారీ ఖాళీలు: ఆర్థోపెడిక్స్‌ 9, క్యాజువాలిటీ 5, బర్న్స్‌ ్క్ష ప్లాస్టిక్‌ సర్జరీ 1, జనరల్‌ సర్జరీ 18, న్యూరో సర్జరీ 8, రేడియాలజీ 8
 
అర్హత: ఎంబిబిఎస్‌ + పీజీ డిగ్రీ/ డిఎన్‌బి/ డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. 2015 జూన్‌ 30 నాటికి ఏడాది వ్యవధిగల రొటోటరీ ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసి ఉండాలి. విదేశీ విద్యార్థులు ఎఫ్‌ఎంజి ఎగ్జామ్‌/ ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసి ఉండాలి. ఢిల్లీ మెడికల్‌ కౌన్సెల్‌ గుర్తింపు పొంది ఉండాలి వయసు: 33 ఏళ్లు మించరాదు
 
ఇంటర్వ్యూలు: సెప్టెంబరు 18, 25
 
వేదిక: Office of the Medical Director, DDU Hospital, Hari Nagar, New Delhi- 110064
 
దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 11