ఎన్‌హెచ్‌ఆర్‌సిలో ఉద్యోగాలు
రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన|హైదరాబాద్: ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చా: గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌|రాజమండ్రి: రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌ వెంకటస్వామి     
ఎన్‌హెచ్‌ఆర్‌సిలో ఉద్యోగాలు
నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సి)- జూనియర్‌ లీగల్‌ & రీసెర్చ్‌ కన్సల్టెంట్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
మొత్తం ఖాళీలు: 10
 
అర్హత: నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ లేదా ఇతర ప్రముఖ సంస్థలనుంచి 70 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బి పూర్తిచేసి ఉండాలి.
 
వయసు: 30 ఏళ్లు మించరాదు
 
వేతనం: నెలకు రూ.30,000
 
అభ్యర్థులు తమ దరఖాస్తును కింది చిరునామాకు పంపుకోవాలి.
దరఖాస్తు చేరేందుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 28
 
చిరునామా: The Under Secretary(Estt), Natio nal Human Rights Commission, Manavadhikar Bhawan, C Block, GPO Complex, New Delhi- 110023
 
వెబ్‌సైట్‌: http://nhrc.nic.in/Documents/Law-graduates