బిఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగాలు
రాజస్థాన్‌: అళ్వార్‌లో ఫల్‌హరి బాబా అరెస్ట్, 15 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు|మిషన్ భగీరథ పనులపై డిసెంబర్ 31లోగా తొలి దశ పూర్తి చేయాలి, మరో ఆరు నెలల్లో రెండోదశను పూర్తి: సీఎం కేసీఆర్‌|భద్రాచలం రామాలయ రాజగోపురానికి స్వల్పంగా బీటలు, తెల్లవారుజామున రాజగోపురం నుంచి ఊడిపడిన రాతిపలకం|నెల్లూరు: భారత భూభాగం చుట్టూ ఉండే గాలి నాణ్యతపై ఇస్రో, నాసా సంయుక్త అధ్యయనం|అనంతపురం: ఉరవకొండ మండలం రాయంపల్లిలో పిచ్చి కుక్క స్వైరవిహారం|కృష్ణా: నందిగామ మణప్పురం బ్రాంచ్‌లో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం మాయం|ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 105 మందితో ఏపీ టీడీపీ కమిటీ|పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దొంగిలిస్తున్నారని జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి: చంద్రబాబు|అమ్మాయిలను వేధించిన కేసులో ఈ నెల 17న అరెస్టయిన బీహార్ యువకుడు అభినయ్‌ పరారీ|అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి రూ.75 లక్షల నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు     
బిఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగాలు
భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బిఎస్‌ఎన్‌ఎల్‌)- ‘డైరెక్ట్‌ జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌’ (డిఆర్‌ - జెఎఒ)- పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
 
మొత్తం పోస్టులు: 996(ఆంధ్రప్రదేశ్‌కు 72 పోస్టులు, తెలంగాణకు 19 పోస్టులు కేటాయించారు)
 
అర్హత: జనవరి 1 నాటికి గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎంకాం/ సీఏ/ ఐసిడబ్ల్యుఏఐ/ సిఎస్‌ పూర్తిచేసి ఉండాలి.
 
వయసు: జనవరి 1 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి
 
ఎంపిక: ఆన్‌లైన్‌ కాంపిటేటీవ్‌ ఎగ్జామినేషన్‌ 2017 ద్వారా
 
ఆన్‌లైన్‌ కాంపిటేటీవ్‌ ఎగ్జామినేషన్‌ 2017 జరుగే తేదీ: నవంబరు 5న
 
కాంపిటేటీవ్‌ ఎగ్జామ్‌ వివరాలు: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 3 గంటల సమయం ఇస్తారు. మొదటి పేపర్‌ 150 మార్కులకు ఉంటుంది. 100 మార్కులకు జనరల్‌ ఇంగ్లీష్‌ ప్రశ్నలు, 50 మార్కులకు జనరల్‌ ఆప్టిట్యూట్‌/ అవేర్‌నెస్‌ ప్రశ్నలు ఇస్తారు. రెండో పేపర్‌ 300 మార్కులకు ఉంటుంది. ఇందులో ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌/ కాస్ట్‌ అకౌంటింగ్‌/ ట్యాక్స్‌ అండ్‌ కమర్షియల్‌ లాస్‌ సంబంధిత ప్రశ్నలు ఇస్తారు.
 
పరీక్ష ఫీజు: రూ.1000(ఎస్సీ/ ఎస్టీలకు రూ.500)
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబరు 11 నుంచి
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబరు 15
 
వెబ్‌సైట్‌: www.externalexam.bsnl.co.in
www.bsnl.co.in