ఐఐటి గోవాలో ఉద్యోగాలు
రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన|హైదరాబాద్: ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చా: గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌|రాజమండ్రి: రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌ వెంకటస్వామి     
ఐఐటి గోవాలో ఉద్యోగాలు
గోవాలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటి)- కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
మొత్తం ఖాళీలు: 21
 
పోస్టులు - ఖాళీలు: అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ 3, లైబ్రరీ ఆఫీసర్‌ 1, మెడికల్‌ ఆఫీసర్‌ 1, జూనియర్‌ సూపరింటెండెంట్‌ 5, సిస్టం అడ్మినిస్ట్రేటర్‌ 1, జూనియర్‌ ఇంజనీర్‌ 2, జూనియర్‌ స్టాఫ్‌ నర్స్‌ 1, జూనియర్‌ అసిస్టెంట్‌ 5, జూనియర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌ 2
దరఖాస్తుకు ఆఖరు తేదీ:సెప్టెంబరు 15
 
చిరునామా: Recruitment Cell, Administration Section, Main Building, Indian Insti tute of Technology Goa, At Goa Engineer ing College Campus, Farmagudi, Ponda- 403401
 
వెబ్‌సైట్‌: www.iitgoa.ac.in/staffrecruit.php
 
ఐఐటి గోవా - కింది విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి విడిగా ప్రకటన విడుదల చేసింది.
 
సైన్స్‌ విభాగాలు: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మేథమెటిక్స్‌
ఇంజనీరింగ్‌ విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, లిబరల్‌ ఆర్ట్స్‌ విభాగాలు: హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌. అభ్యర్థులు తమ దరఖాస్తును ఇమెయిల్‌కి పంపుకోవాలి.
 
ఇ-మెయిల్‌: faculty-recruitment@iitgoa.ac.in
వెబ్‌సైట్‌: www.iitgoa.ac.in/Faculty-rec.php