బిపిసిఎల్‌లో ఉద్యోగాలు
రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన|హైదరాబాద్: ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చా: గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌|రాజమండ్రి: రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌ వెంకటస్వామి     
బిపిసిఎల్‌లో ఉద్యోగాలు
భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బిపిసిఎల్‌)- మెకానికల్‌ విభాగంలో గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
 
ఎంపిక: గేట్‌ 2018 స్కోరు ద్వారా
 
అభ్యర్థులు గేట్‌ 2018కి దరఖాస్తు చేసుకొని రిజిస్ట్రేషన్‌ నెం. వచ్చిన తరవాతనే బిపిసిఎల్‌కు అప్లయ్‌ చేసుకోవాలి.
 
గేట్‌ 2018 దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబరు 5
బిపిసిఎల్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2018 జనవరి 5 నుంచి
బిపిసిఎల్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: 2018 ఫిబ్రవరి 2
 
వెబ్‌సైట్‌: https://bharatpetroleum.com/careers