ఇఈస్‌ఎల్‌లో ఉద్యోగాలు
రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన|హైదరాబాద్: ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చా: గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌|రాజమండ్రి: రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌ వెంకటస్వామి     
ఇఈస్‌ఎల్‌లో ఉద్యోగాలు
ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌(ఇఈస్‌ఎల్‌)- కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
మొత్తం ఖాళీలు: 138 (రెగ్యులర్‌ పోస్టులు 16, కాంట్రాక్ట్‌ పోస్టులు 122)
 
రెగ్యులర్‌ పోస్టులు
డిప్యూటీ మేనేజర్‌(టెక్నికల్‌) ఖాళీలు: 4
వయసు: అక్టోబరు 1 నాటికి 37 ఏళ్లు మించరాదు
అర్హత: బిఇ/ బిటెక్‌ పూర్తిచేసి ఉండాలి. ఎంబిఏ (మార్కెటింగ్‌/ ఫైనాన్స్‌)/ సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఎనర్జీ ఆడిటర్‌/ ఎనర్జీ మేనేజర్‌ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
 
డిప్యూటీ మేనేజర్‌(ఫైనాన్స్‌) ఖాళీలు: 4
వయసు: 37 ఏళ్లు మించరాదు
అర్హత: సీఏ/ ఐసిడబ్ల్యుఏఐ పూర్తిచేసి ఉండాలి. ఎంబిఏ (ఫైనాన్స్‌) ఉన్నవారికి ప్రాధాన్యం
 
అసిస్టెంట్‌ మేనేజర్‌ ఖాళీలు: 1
ఆఫీసర్‌ ఖాళీలు: 1
అర్హత: అసోసియేట్‌ మెంబర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా - ఎసిఎస్‌
 
అసిస్టెంట్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ 2(ఫైనాన్స్‌) ఖాళీలు: 3
అర్హత: ఎంకాం పూర్తిచేసి ఉండాలి
వయసు: 30 ఏళ్లు మించరాదు
 
అసిస్టెంట్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ 2(హెచ్‌ఆర్‌) ఖాళీలు: 3
అర్హత: పీజీ/ ఎంబిఏ(హెచ్‌ఆర్‌/ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌/ ఇండస్ట్రియల్‌ మేనేజ్‌మెంట్‌/ సైకాలజీ) పూర్తిచేసి ఉండాలి
వయసు: 30 ఏళ్లు మించరాదు
 
కాంట్రాక్ట్‌ పోస్టులు
అసిస్టెంట్‌ మేనేజర్‌(ఇంటర్నేషనల్‌) ఖాళీలు: 2
అర్హత: పీజీ(ఇంటర్నేషనల్‌/ గ్లోబల్‌ బిజినెస్‌) పూర్తిచేసి ఉండాలి
వయసు: అక్టోబరు 1 నాటికి 37 ఏళ్లు మించరాదు
 
అసిస్టెంట్‌ ఇంజనీర్‌ గ్రేడ్‌ 3 ఖాళీలు: 115
వయసు: అక్టోబరు 1 నాటికి 27 ఏళ్లు మించరాదు
అర్హత: ఇంజనీరింగ్‌ డిగ్రీ / డిప్లొమా పూర్తిచేసి ఉండాలి
 
అసిస్టెంట్‌ ఇంజనీర్‌ గ్రేడ్‌ 2 ఖాళీలు: 5
వయసు: 30 ఏళ్లు మించరాదు
అర్హత: డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
 
ఎంపిక: రిటెన్‌ ఎగ్జామ్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ద్వారా
రిటెన్‌ ఎగ్జామ్‌: అక్టోబరు 15న
అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడింగ్‌: అక్టోబరు 1 నుంచి
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబరు 10 నుంచి
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 25
 
వెబ్‌సైట్‌: www.eeslindia.org