నేవల్‌ డాక్‌ యార్డ్‌లో ఉద్యోగాలు
రాజస్థాన్‌: అళ్వార్‌లో ఫల్‌హరి బాబా అరెస్ట్, 15 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు|మిషన్ భగీరథ పనులపై డిసెంబర్ 31లోగా తొలి దశ పూర్తి చేయాలి, మరో ఆరు నెలల్లో రెండోదశను పూర్తి: సీఎం కేసీఆర్‌|భద్రాచలం రామాలయ రాజగోపురానికి స్వల్పంగా బీటలు, తెల్లవారుజామున రాజగోపురం నుంచి ఊడిపడిన రాతిపలకం|నెల్లూరు: భారత భూభాగం చుట్టూ ఉండే గాలి నాణ్యతపై ఇస్రో, నాసా సంయుక్త అధ్యయనం|అనంతపురం: ఉరవకొండ మండలం రాయంపల్లిలో పిచ్చి కుక్క స్వైరవిహారం|కృష్ణా: నందిగామ మణప్పురం బ్రాంచ్‌లో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం మాయం|ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 105 మందితో ఏపీ టీడీపీ కమిటీ|పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దొంగిలిస్తున్నారని జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి: చంద్రబాబు|అమ్మాయిలను వేధించిన కేసులో ఈ నెల 17న అరెస్టయిన బీహార్ యువకుడు అభినయ్‌ పరారీ|అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి రూ.75 లక్షల నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు     
నేవల్‌ డాక్‌ యార్డ్‌లో ఉద్యోగాలు
ముంబైలోని నేవల్‌ డాక్‌యార్డ్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
ట్రైనింగ్‌ వ్యవధి: ఏడాది
 
మొత్తం ఖాళీలు: 111
 
విభాగాలవారీ ఖాళీలు: ఎలకా్ట్రనిక్‌ ఫిట్టర్‌ 49, జిటి ఫిట్టర్‌ 25, కంప్యూటర్‌ ఫిట్టర్‌ 10, బాయిలర్‌ మేకర్‌ 12, వెపన్‌ ఫిట్టర్‌ 15
 
అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత + సంబంధిత విభాగంలో ఐటిఐ సర్టిఫికెట్‌ ఉండాలి.
 
వయసు: 14 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి
 
ఎంపిక: రాత పరీక్ష, మెడికల్‌ ఎగ్జామ్‌, ఇంటర్వ్యూ ద్వారా
 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 22
 
వెబ్‌సైట్‌: www.bhartiseva.com
www.indiannavy.nic.in