పిజిసిఐఎల్‌లో ఉద్యోగాలు
రాజస్థాన్‌: అళ్వార్‌లో ఫల్‌హరి బాబా అరెస్ట్, 15 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు|మిషన్ భగీరథ పనులపై డిసెంబర్ 31లోగా తొలి దశ పూర్తి చేయాలి, మరో ఆరు నెలల్లో రెండోదశను పూర్తి: సీఎం కేసీఆర్‌|భద్రాచలం రామాలయ రాజగోపురానికి స్వల్పంగా బీటలు, తెల్లవారుజామున రాజగోపురం నుంచి ఊడిపడిన రాతిపలకం|నెల్లూరు: భారత భూభాగం చుట్టూ ఉండే గాలి నాణ్యతపై ఇస్రో, నాసా సంయుక్త అధ్యయనం|అనంతపురం: ఉరవకొండ మండలం రాయంపల్లిలో పిచ్చి కుక్క స్వైరవిహారం|కృష్ణా: నందిగామ మణప్పురం బ్రాంచ్‌లో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం మాయం|ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 105 మందితో ఏపీ టీడీపీ కమిటీ|పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దొంగిలిస్తున్నారని జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి: చంద్రబాబు|అమ్మాయిలను వేధించిన కేసులో ఈ నెల 17న అరెస్టయిన బీహార్ యువకుడు అభినయ్‌ పరారీ|అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి రూ.75 లక్షల నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు     
పిజిసిఐఎల్‌లో ఉద్యోగాలు
పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (పిజిసిఐఎల్‌)- డిప్లొమా ట్రైనీ, జూనియర్‌ ఆఫీసర్‌ ట్రైనీ & అసిస్టెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
మొత్తం ఖాళీలు: 81
 
డిప్లొమా ట్రైనీ విభాగాలు- ఖాళీలు: ఎలక్ట్రికల్‌ 41, ఎలకా్ట్రనిక్స్‌ 2 , ఐటి 12
 
జూనియర్‌ ఆఫీసర్‌ ట్రైనీ విభాగం - ఖాళీలు: హెచ్‌ఆర్‌ 4
 
అసిస్టెంట్‌ ట్రైనీ విభాగం - ఖాళీలు: ఫైనాన్స్‌ 22
 
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా / బికాం/ (డిగ్రీ/ పీజీ డిప్లొమా/ ఎంబిఏ)(హెచ్‌ఆర్‌/ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌/ ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌/ ఎంఎస్‌డబ్ల్యు) / ఎంకాం పూర్తిచేసి ఉండాలి
 
వయసు: 27 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక: రిటెన్‌ టెస్ట్‌/ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, కంప్యూటర్‌ స్కిల్‌ టెస్ట్‌ ద్వారా
 
పరీక్ష కేంద్రాలు: ఢిల్లీ, జైపూర్‌, నోయిడా
స్టయిపెండ్‌: నెలకు రూ.16,500
 
దరఖాస్తు ఫీజు: అసిస్టెంట్‌ ట్రైనీ పోస్టుకు రూ.200 మిగిలిన అన్ని పోస్టులకు రూ.300
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 20
 
దరఖాస్తు హార్డు కాపీ చేరేందుకు ఆఖరు తేదీ: అక్టోబరు 2
చిరునామా: The Advertiser(PG), Post Box No. 9279, Krishna Nagar Head Post Office, Delhi - 110051
వెబ్‌సైట్‌: www.powergridindia.com