పవర్‌ గ్రిడ్‌లో ఉద్యోగాలు
రాజస్థాన్‌: అళ్వార్‌లో ఫల్‌హరి బాబా అరెస్ట్, 15 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు|మిషన్ భగీరథ పనులపై డిసెంబర్ 31లోగా తొలి దశ పూర్తి చేయాలి, మరో ఆరు నెలల్లో రెండోదశను పూర్తి: సీఎం కేసీఆర్‌|భద్రాచలం రామాలయ రాజగోపురానికి స్వల్పంగా బీటలు, తెల్లవారుజామున రాజగోపురం నుంచి ఊడిపడిన రాతిపలకం|నెల్లూరు: భారత భూభాగం చుట్టూ ఉండే గాలి నాణ్యతపై ఇస్రో, నాసా సంయుక్త అధ్యయనం|అనంతపురం: ఉరవకొండ మండలం రాయంపల్లిలో పిచ్చి కుక్క స్వైరవిహారం|కృష్ణా: నందిగామ మణప్పురం బ్రాంచ్‌లో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం మాయం|ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 105 మందితో ఏపీ టీడీపీ కమిటీ|పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దొంగిలిస్తున్నారని జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి: చంద్రబాబు|అమ్మాయిలను వేధించిన కేసులో ఈ నెల 17న అరెస్టయిన బీహార్ యువకుడు అభినయ్‌ పరారీ|అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి రూ.75 లక్షల నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు     
పవర్‌ గ్రిడ్‌లో ఉద్యోగాలు
పవర్‌ గ్రిడ్‌ - గేట్‌ 2018 స్కోరు ద్వారా ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
 
విభాగాలు - గేట్‌ 2018 పేపర్‌ కోడ్‌: ఎలక్ట్రికల్‌ EE / ఎలకా్ట్రనిక్స్‌ EC/ సివిల్‌ CE/ కంప్యూటర్‌ సైన్స్‌ CS
 
అర్హత: కనీసం 65 శాతం మార్కులతో (బిఇ/ బిటెక్‌/ బిఎస్సీ - ఇంజనీరింగ్‌)(ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ - పవర్‌/ ఎలక్ట్రికల్‌ & ఎలకా్ట్రనిక్స్‌/ పవర్‌ సిస్టమ్స్‌ ఇంజనీరింగ్‌/ పవర్‌ ఇంజనీరింగ్‌ - ఎలక్ట్రికల్‌/ ఎలకా్ట్రనిక్స్‌/ ఎలకా్ట్రనిక్స్‌ & కమ్యూనికేషన్‌/ ఎలకా్ట్రనిక్స్‌ & టెలి కమ్యూనికేషన్‌/ ఎలకా్ట్రనిక్స్‌ & ఎలక్ట్రికల్‌ కమ్యూనికేషన్‌/టెలి కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌/ సివిల్‌ ఇంజనీరింగ్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) పూర్తిచేసి ఉండాలి. ప్రస్తుతం ఆఖరు ఏడాది/ సెమిస్టర్‌ చదువుతూ 2018 ఆగస్టు 14 నాటికి పరీక్ష ఫలితాలు పొందే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
 
వయసు: డిసెంబరు 31 నాటికి 28 ఏళ్లు మించరాదు
ఎంపిక: గేట్‌ 2018 స్కోరు ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌ లిస్ట్‌ చేసి గ్రూప్‌ డిస్కషన్‌ & పర్సనల్‌ ఇంటర్వ్యూకు పిలుస్తారు. గేట్‌ 2018 స్కోరుకు 85%, గ్రూప్‌ డిస్కషన్‌కు 3%, ఇంటర్వ్యూకి 12% వెయిటేజీ ఇస్తారు. గేట్‌ 2017 గానీ అంతకుముందు నాటి స్కోర్స్‌ను గానీ పరిగణనలోకి తీసుకోరు.
ట్రైనింగ్‌ వ్యవధి: ఏడాది
 
యాన్యువల్‌ సిటిసి ప్యాకేజీ: ట్రైనింగ్‌ సమయంలో రూ.8.6 లక్షలు, ట్రైనింగ్‌ పూర్తయిన తరవాత రూ.15 లక్షలు ఇస్తారు.
అభ్యర్థులు ముందుగా గేట్‌ 2018కి దరఖాస్తు చేసుకొని రిజిస్ట్రేషన్‌ నెం వచ్చిన తరవాతనే పవర్‌గ్రిడ్‌కు అప్లయ్‌ చేసుకోవాలి.
 
దరఖాస్తు ఫీజు: రూ.500
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2018 జనవరి 5 నుంచి
దరఖాస్తుకు ఆఖరు తేదీ: 2018 జనవరి 31
 
గేట్‌ 2018 వెబ్‌సైట్‌: www.gate.iitg.ac.in
వెబ్‌సైట్‌: www.powergridindia.com