ఒఎన్‌జిసి - మంగళూర్‌ రిఫైనరీలో ఉద్యోగాలు
రాజస్థాన్‌: అళ్వార్‌లో ఫల్‌హరి బాబా అరెస్ట్, 15 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు|మిషన్ భగీరథ పనులపై డిసెంబర్ 31లోగా తొలి దశ పూర్తి చేయాలి, మరో ఆరు నెలల్లో రెండోదశను పూర్తి: సీఎం కేసీఆర్‌|భద్రాచలం రామాలయ రాజగోపురానికి స్వల్పంగా బీటలు, తెల్లవారుజామున రాజగోపురం నుంచి ఊడిపడిన రాతిపలకం|నెల్లూరు: భారత భూభాగం చుట్టూ ఉండే గాలి నాణ్యతపై ఇస్రో, నాసా సంయుక్త అధ్యయనం|అనంతపురం: ఉరవకొండ మండలం రాయంపల్లిలో పిచ్చి కుక్క స్వైరవిహారం|కృష్ణా: నందిగామ మణప్పురం బ్రాంచ్‌లో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం మాయం|ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 105 మందితో ఏపీ టీడీపీ కమిటీ|పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దొంగిలిస్తున్నారని జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి: చంద్రబాబు|అమ్మాయిలను వేధించిన కేసులో ఈ నెల 17న అరెస్టయిన బీహార్ యువకుడు అభినయ్‌ పరారీ|అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి రూ.75 లక్షల నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు     
ఒఎన్‌జిసి - మంగళూర్‌ రిఫైనరీలో ఉద్యోగాలు
ఒఎన్‌జిసి ఆధ్వర్యంలోని మంగళూర్‌ రిఫైనరీ అండ్‌ పెట్రో కెమికల్స్‌ లిమిటెడ్‌(ఎంఆర్‌పిఎల్‌)- గ్రాడ్యుయేట్‌ / టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
 
ట్రైనింగ్‌ వ్యవధి: ఏడాది
 
గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌
ఖాళీలు: 85
విభాగాలవారీ ఖాళీలు: కెమికల్‌ 28, సివిల్‌ 7, ఎలక్ట్రికల్‌ ్క్ష ఎలకా్ట్రనిక్స్‌ ఇంజనీరింగ్‌ 8, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ 10, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ 9, మెకానికల్‌ 23
అర్హత: సంబంధిత విభాగంలో బిఇ/ బిటెక్‌ పూర్తిచేసి ఉండాలి
స్టయిపెండ్‌: నెలకు రూ.10,000
టెక్నీషియన్‌ అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌
ఖాళీలు: 104
విభాగాలవారీ ఖాళీలు: కెమికల్‌ 26, సివిల్‌ 7, ఎలక్ట్రికల్‌ ్క్ష ఎలకా్ట్రనిక్స్‌ 15, ఎలకా్ట్రనిక్స్‌ ్క్ష కమ్యూనికేషన్‌ 10, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ 6, మెకానికల్‌ 25, కమర్షియల్‌ ప్రాక్టీస్‌ 15
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్‌ డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
స్టయిపెండ్‌: నెలకు రూ.7,100
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబరు 7
వెబ్‌సైట్‌: www.mrpl.co.in