తెలంగాణ ఆయుష్‌‌లో ఉద్యోగాలు
అనంతపురం: ధర్మవరంలో కిడ్నాపైన రుషిత ప్రియ(6) క్షేమం|సంగారెడ్డి: ఇస్నాపూర్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో లేని ఖాతాలు సృష్టించి రూ. 12 కోట్లు కాజేసిన ఫీల్డ్ ఆఫీసర్|మెట్రోరైలును నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభిస్తారు: కేటీఆర్|కమల్‌హాసన్‌ను కలిసిన కేజ్రీవాల్‌..కేంద్రంపై పోరాటానికి కలిసిరావాలని కమల్‌ను కోరిన కేజ్రీవాల్|జపాన్‌ ఓపెన్‌ సూపర్ సిరీస్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమి|కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే |కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ స్టేజ్-2 అనుమతి|నల్గొండ: ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి సోదరుడి భార్య శ్రీలత(45) ఉరివేసుకుని ఆత్మహత్య|అమరావతి: కంచె ఐలయ్య వైశ్యులందరినీ ఒకే గాటన కట్టడం సరికాదు: మంత్రి సోమిరెడ్డి|జపాన్‌ ఓపెన్‌లో ముగిసిన సింధు పోరు, ప్రిక్వార్టర్స్‌లో ఒకుహరా చేతిలో 18-21 ,8-21తో పరాజయం     
తెలంగాణ ఆయుష్‌‌లో ఉద్యోగాలు
తెలంగాణ ఆయుష్‌ విభాగం తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది.
 
ఖాళీలు: 5
 
పోస్టులు - విభాగాలు: సైంటిఫిక్‌ ఆఫీసర్‌(బోటనీ/ ఫార్మకాగ్నసీ 1, కెమిసీ్ట్ర 1, ఆయుష్‌ 1), అనలిస్ట్‌(కెమిసీ్ట్ర 1), మైక్రో బయాలజిస్ట్‌ 1
 
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(కెమిసీ్ట్ర)/ ఎమ్మెస్సీ/ ఎండి/ పిహెచడి(హోమియో/ మైక్రో బయాలజీ) పూర్తిచేసి ఉండాలి.
 
వర్క్‌ ప్లేస్‌: తెలంగాణ స్టేట్‌ డ్రగ్‌ టెస్టింగ్‌ లేబొరేటరీ ఎర్రగడ్డ, హైదరాబాద్‌
 
వయసు: జూలై 1 నాటికి 44 ఏళ్లు మించరాదు
 
దరఖాస్తు చేరేందుకు ఆఖరు తేదీ: జూలై 20
 
చిరనామా: ffice of the Director, Telangana State Level Drug Testing Laboratory, Erragadda, Dr.BRKR Government Ayurvedic College Campus, TS, Hyderabad.