ఎయిర్‌ ఇండియాలో ఉద్యోగాలు
రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన|హైదరాబాద్: ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చా: గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌|రాజమండ్రి: రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌ వెంకటస్వామి     
ఎయిర్‌ ఇండియాలో ఉద్యోగాలు
పోస్టులు: ఎక్స్‌పీరియెన్స్‌డ్‌ క్యాబిన్‌ క్రూ, ట్రైనీ క్యాబిన్‌ క్రూ
మొత్తం పోస్టులు: 400
అర్హత: డిగ్రీ/ఇంటర్‌తోపాటు మూడేళ్ల డిప్లొమా/డిగ్రీ (హోటల్‌ మేనేజ్‌మెంట్‌, కేటరింగ్‌ టెక్నాలజీ/ట్రావెల్‌ అండ్‌ టూరిజం)
వయసు: ఎక్స్‌పీరియెన్స్‌డ్‌ క్యాబిన్‌ క్రూ: 18-35 ఏళ్లు, ట్రైనీ క్యాబిన్‌ క్రూ: 18-27 ఏళ్లు.
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్ట్‌ 1, 2017
వెబ్‌సైట్‌:portals.airindia.in/erecruitmentcc2017nr/