డిగ్రీ సిలబస్‌ మార్పుపై కసరత్తు Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
డిగ్రీ సిలబస్‌ మార్పుపై కసరత్తు
2019-20 నుంచి అమలు
 
హైదరాబాద్‌, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): డిగ్రీ సిలబస్‌లో మార్పులు చేయాలని తెలంగాణ ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు కళాశాల విద్యాశాఖతో కలిసి కసరత్తు ప్రారంభించింది. మంగళవారం అధికారులు సమావేశమై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సిలబ్‌సను ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా, సీబీసీఎస్‌ విధానానికి అనుకూలంగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. 2019-20 విద్యా సంవత్సరం నుంచి నూతన సిలబస్‌ను అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.