నాకు ఓయూ విద్యార్థులు కొండంత బలం.. Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
నాకు ఓయూ విద్యార్థులు కొండంత బలం..
12-01-2018 హైదరాబాద్: ప్రజాస్వామిక పోరాటాల గడ్డ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జేఏసీ నేతలు, విద్యార్థులు తనకు అండగా నిలవడం చాలా సంతోషంగా ఉందని కత్తి మహేష్‌ అన్నారు. గురువారం ఓయూ జేఏసీ నేతల ఆహ్వానం మేరకు యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాలకు కత్తి మహేష్‌ వచ్చారు. ఆయన మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు తనను రకరకాలుగా వేధిస్తున్నారని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ అని, తనకు ఇంతమంది సపోర్టుగా రావడం వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందన్నారు. ఓయూ జేఏసీ నేతలు వరంగల్‌ రవి, డేవిడ్‌, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ రాయలసీమ వ్యక్తి కత్తి మహేష్‌ తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చారని తెలిపారు.