ఏఎన్‌యూ దూర విద్య పీజీ ఫలితాలు విడుదల Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ఏఎన్‌యూ దూర విద్య పీజీ ఫలితాలు విడుదల
12-01-2018 గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూర విద్యాకేంద్రం పరిధిలో గత ఏడాది డిసెంబరులో జరిగిన పీజీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల విభాగం డిప్యూటీ రిజిస్ర్టార్‌ జి.జాన్సన్‌ తెలిపారు. ఎమ్మెస్సీ, ఎంఏ, సైకాలజీ, ప్రధమ, ద్వితీయ, సంవత్సర ఫలితాలను విడుదల చేశామన్నారు. రీ వాల్యుయేషన్‌కు దరఖాస్తులను ప్రతి పేపర్‌కు రూ.960 చొప్పున ఈ నెల 22 లోపు ఫీజు చెల్లించాలన్నారు.
 
యూజీ పరీక్షల వాయిదా
వర్సిటీ పరిధిలోని 2017-18 విద్యాసంవత్సరానికి యూజీ పరీక్షలను వాయిదా వేసినట్లు వీసీ ఆచార్య రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. మార్చి 3 నుంచి జరగాల్సిన పరీక్షలను 12వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందవచ్చన్నారు.