ఇంటర్‌నెట్‌తో స్వయం ఉపాధి Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ఇంటర్‌నెట్‌తో స్వయం ఉపాధి
నెలకు రూ.15 వేల వరకు ఆదాయం
కుటుంబానికి ఎంబీఏ విద్యార్థి ఆసరా
 
12-01-2018 మహబూబ్‌నగర్, అలంపూర్‌: ఎంబీఏ పూర్తి చేసిన ఓ యువకుడు ఇంటర్‌ నెట్‌ సెంటర్‌ ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నాడు. నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు సంపాదిస్తూ, కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. అలంపూర్‌ పట్టణానికి చెందిన కట్టా ప్రశాంత్‌ కుమార్‌శెట్టి ఎంబీఏ చదివాడు. ప్రభుత్వ ఉద్యోగం పొందే వయో పరిమితి పెరగడంతో దానిపై ఆశలు వదులకుని, స్వయం ఉపాధి వైపు దృష్టి పెట్టాడు. ఇంటర్నెట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశాడు. ఉన్న ఊళ్లోనే ఉపాధి పొందుతూ, తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటున్నాడు. పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసినా గ్రామీణ ప్రాంతాల చదు వులు కంపెనీలకు రుచించక ఎంపిక కాలేకపోయానని చెప్పారు. విద్యార్థు లు చదువుతో పా టు స్వయం ఉపా ధి రంగాలపైనా దృష్టి పెట్టడం ద్వా రా కుటుంబాలకు ఆసరాగా నిల వొచ్చని చెబు తున్నాడు.