తిరుపతిలో 16న జాబ్‌ మేళా Education-Article
వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ భార్యపై సీబీఐ కేసు, ఆదాయానికి మించి రూ.కోటి ఆస్తులున్నట్లు గుర్తించిన సీబీఐ|అనంతపురం: ధర్మవరంలో కిడ్నాపైన రుషిత ప్రియ(6) క్షేమం|సంగారెడ్డి: ఇస్నాపూర్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో లేని ఖాతాలు సృష్టించి రూ. 12 కోట్లు కాజేసిన ఫీల్డ్ ఆఫీసర్|మెట్రోరైలును నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభిస్తారు: కేటీఆర్|కమల్‌హాసన్‌ను కలిసిన కేజ్రీవాల్‌..కేంద్రంపై పోరాటానికి కలిసిరావాలని కమల్‌ను కోరిన కేజ్రీవాల్|జపాన్‌ ఓపెన్‌ సూపర్ సిరీస్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమి|కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే |కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ స్టేజ్-2 అనుమతి|నల్గొండ: ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి సోదరుడి భార్య శ్రీలత(45) ఉరివేసుకుని ఆత్మహత్య|అమరావతి: కంచె ఐలయ్య వైశ్యులందరినీ ఒకే గాటన కట్టడం సరికాదు: మంత్రి సోమిరెడ్డి     
తిరుపతిలో 16న జాబ్‌ మేళా
తిరుపతి(టీటీడీ): తిరుపతి రోమన్‌ టెక్నాలజీస్‌ వారిచే జాబ్‌ మేళా నిర్వహించనున్నట్టు సంస్థ నిర్వాహకులు విశ్వనాధ్‌ బుధవారం ప్రకటనలో తెలిపారు. సెప్టెంబ రు 16వ తేదీ శనివారం ఉదయం 9నుంచి మధ్యాహ్నం 3 గంటల టీటీడీ పరిపాలనా భవనం సమీపంలోని సంస్థ కార్యాలయంలో ఈ జాబ్‌ మేళా జరుగుతుందన్నారు వివిధ ఎంఎన్‌సీ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని పది, ఇంటర్‌, డిగ్రీ, బీటెక్‌ చదివిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్‌ మేళాలో పాల్గొనవచ్చునని, ఇతర వివరాలకై 0877-2222896, 94902 43896 లను సంప్రదించాలని ఆయన కోరారు.