విశాఖలో రేపు జాబ్‌మేళా Education-Article
రాజస్థాన్‌: అళ్వార్‌లో ఫల్‌హరి బాబా అరెస్ట్, 15 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు|మిషన్ భగీరథ పనులపై డిసెంబర్ 31లోగా తొలి దశ పూర్తి చేయాలి, మరో ఆరు నెలల్లో రెండోదశను పూర్తి: సీఎం కేసీఆర్‌|భద్రాచలం రామాలయ రాజగోపురానికి స్వల్పంగా బీటలు, తెల్లవారుజామున రాజగోపురం నుంచి ఊడిపడిన రాతిపలకం|నెల్లూరు: భారత భూభాగం చుట్టూ ఉండే గాలి నాణ్యతపై ఇస్రో, నాసా సంయుక్త అధ్యయనం|అనంతపురం: ఉరవకొండ మండలం రాయంపల్లిలో పిచ్చి కుక్క స్వైరవిహారం|కృష్ణా: నందిగామ మణప్పురం బ్రాంచ్‌లో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం మాయం|ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 105 మందితో ఏపీ టీడీపీ కమిటీ|పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దొంగిలిస్తున్నారని జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి: చంద్రబాబు|అమ్మాయిలను వేధించిన కేసులో ఈ నెల 17న అరెస్టయిన బీహార్ యువకుడు అభినయ్‌ పరారీ|అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి రూ.75 లక్షల నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు     
విశాఖలో రేపు జాబ్‌మేళా
విశాఖపట్నం : జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల15వ తేదీన జాబ్‌ మేళా నిర్వహిస్తున్నారు. నగరంలోని జయభేరి ఆటోమొబైల్స్‌లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు జరుగుతాయని జిల్లా ఉపాధి కల్పనాధికారి ఈతకోత వెంకటరత్నం పేర్కొన్నారు. డిగ్రీ అర్హతతో రిలేషిప్‌ మేనేజర్‌, హెచ్‌ఆర్‌(అడ్మినిస్ర్టేషన్‌), సేల్స్‌ అధికారులు,ఇన్సురెన్సు అడ్వయిజర్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తారన్నారు.