ప్రాజెక్టు అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం Education-Article
వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ భార్యపై సీబీఐ కేసు, ఆదాయానికి మించి రూ.కోటి ఆస్తులున్నట్లు గుర్తించిన సీబీఐ|అనంతపురం: ధర్మవరంలో కిడ్నాపైన రుషిత ప్రియ(6) క్షేమం|సంగారెడ్డి: ఇస్నాపూర్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో లేని ఖాతాలు సృష్టించి రూ. 12 కోట్లు కాజేసిన ఫీల్డ్ ఆఫీసర్|మెట్రోరైలును నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభిస్తారు: కేటీఆర్|కమల్‌హాసన్‌ను కలిసిన కేజ్రీవాల్‌..కేంద్రంపై పోరాటానికి కలిసిరావాలని కమల్‌ను కోరిన కేజ్రీవాల్|జపాన్‌ ఓపెన్‌ సూపర్ సిరీస్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమి|కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే |కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ స్టేజ్-2 అనుమతి|నల్గొండ: ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి సోదరుడి భార్య శ్రీలత(45) ఉరివేసుకుని ఆత్మహత్య|అమరావతి: కంచె ఐలయ్య వైశ్యులందరినీ ఒకే గాటన కట్టడం సరికాదు: మంత్రి సోమిరెడ్డి     
ప్రాజెక్టు అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
విశాఖపట్నం: ఐసీడీఎస్‌ సిస్టమ్‌ స్ర్టెంగైనింగ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టులో భాగంగా ఖాళీగా ఉన్న పలు పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు. జిల్లా, బ్లాక్‌ ప్రాజెక్టు అసిస్టెంట్‌ పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా కలెక్టర్‌, డీఎస్‌సీ చైర్మన్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. అభ్య ర్థులు ఈ నెల 18 నుంచి 23వ తేదీ సాయంత్రం లోపు ఎంవీపీ కాలనీలోని జిల్లా స్ర్తీ, శిశు అభివృద్ధి శాఖ కార్యాలయంలో నేరుగా కానీ పొస్టు ద్వారా కానీ దరఖాస్తులు అందజేయాలి. వివరాలకు 0891-250 3893,2706156 నంబర్లలో సంప్రదించవచ్చు.