ఐటీఐ అభ్యర్థులకు జాబ్‌మేళా Education-Article
వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ భార్యపై సీబీఐ కేసు, ఆదాయానికి మించి రూ.కోటి ఆస్తులున్నట్లు గుర్తించిన సీబీఐ|అనంతపురం: ధర్మవరంలో కిడ్నాపైన రుషిత ప్రియ(6) క్షేమం|సంగారెడ్డి: ఇస్నాపూర్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో లేని ఖాతాలు సృష్టించి రూ. 12 కోట్లు కాజేసిన ఫీల్డ్ ఆఫీసర్|మెట్రోరైలును నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభిస్తారు: కేటీఆర్|కమల్‌హాసన్‌ను కలిసిన కేజ్రీవాల్‌..కేంద్రంపై పోరాటానికి కలిసిరావాలని కమల్‌ను కోరిన కేజ్రీవాల్|జపాన్‌ ఓపెన్‌ సూపర్ సిరీస్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమి|కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే |కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ స్టేజ్-2 అనుమతి|నల్గొండ: ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి సోదరుడి భార్య శ్రీలత(45) ఉరివేసుకుని ఆత్మహత్య|అమరావతి: కంచె ఐలయ్య వైశ్యులందరినీ ఒకే గాటన కట్టడం సరికాదు: మంత్రి సోమిరెడ్డి     
ఐటీఐ అభ్యర్థులకు జాబ్‌మేళా
గుంటూరు(విద్య): ఐటీఐ ఫిట్టర్‌, ఎలక్ట్రిషియన్‌, మోటార్‌ మెకానిక్‌, డీజిల్‌ మెకానిక్‌ పూర్తిచేసిన విద్యార్థులకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లాస్థాయి శిక్షణ కేంద్రం సంచాలకులు పి.తీర్ధానందస్వామి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తోషిబా ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ఈనెల 16న కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న జిల్లా శిక్షణ కేంద్రంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలతో హాజరుకావాలని సూచించారు. కోర్సు పూర్తిచేసుకున్న సర్టిఫికెట్‌తోపాటు ఆరు పాస్‌పోర్టు సైజ్‌ఫొటోలు తీసుకురావాలని సూచించారు. ఇతర వివరాల కోసం కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న జిల్లా శిక్షణ కేంద్రం(ఐటీఐ)లో సంప్రదించాలని సూచించారు.