16న హెరిటేజ్‌ ఫుడ్స్‌ జాబ్‌మేళా Education-Article
రాజస్థాన్‌: అళ్వార్‌లో ఫల్‌హరి బాబా అరెస్ట్, 15 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు|మిషన్ భగీరథ పనులపై డిసెంబర్ 31లోగా తొలి దశ పూర్తి చేయాలి, మరో ఆరు నెలల్లో రెండోదశను పూర్తి: సీఎం కేసీఆర్‌|భద్రాచలం రామాలయ రాజగోపురానికి స్వల్పంగా బీటలు, తెల్లవారుజామున రాజగోపురం నుంచి ఊడిపడిన రాతిపలకం|నెల్లూరు: భారత భూభాగం చుట్టూ ఉండే గాలి నాణ్యతపై ఇస్రో, నాసా సంయుక్త అధ్యయనం|అనంతపురం: ఉరవకొండ మండలం రాయంపల్లిలో పిచ్చి కుక్క స్వైరవిహారం|కృష్ణా: నందిగామ మణప్పురం బ్రాంచ్‌లో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం మాయం|ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 105 మందితో ఏపీ టీడీపీ కమిటీ|పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దొంగిలిస్తున్నారని జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి: చంద్రబాబు|అమ్మాయిలను వేధించిన కేసులో ఈ నెల 17న అరెస్టయిన బీహార్ యువకుడు అభినయ్‌ పరారీ|అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి రూ.75 లక్షల నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు     
16న హెరిటేజ్‌ ఫుడ్స్‌ జాబ్‌మేళా
హైదరాబాద్, నాంపల్లి : హెరిటేజ్‌ పుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ సేల్స్‌, మార్కె టింగ్‌ రంగాల్లో ఉద్యోగాల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈనెల 16న ఎర్రగడ్డలోని కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు మానవవనరుల సంస్థ సీనియర్‌ మేనేజర్‌ అనిత తెలిపారు. అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని, జాబ్‌మేళాలో పాల్గొనే వారు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, ఇతర వివరాల కోసం 66666789, 7731091000 నెంబర్లను సంప్రదించాలని సూచిం చారు.