బడిలో లైంగిక వేధింపుల నిరోధానికి చర్యలు Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
బడిలో లైంగిక వేధింపుల నిరోధానికి చర్యలు
హైదరాబాద్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): చిన్నారులపై లైంగిక వేధింపుల నిరోధానికి సీఐడీ చర్యలు చేపట్టింది. విద్యా శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలతో కలిసి అక్టోబరు చివరి వారం నుంచి విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. లైంగిక వేధింపులు, గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ వంటి అంశాలతో అవగాహన కల్పిస్తారు. కాగా, విద్యార్థులు ‘బ్లూ వేల్‌’ గేమ్‌ బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించేందుకు విద్యా శాఖ ఈ నెల 15న పాఠశాల విద్యా కమిషనర్‌ కార్యాలయంలో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసింది.