నాలుగు జోన్లకు కొత్తగా 1,005 పోస్టులు Education-Article
వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ భార్యపై సీబీఐ కేసు, ఆదాయానికి మించి రూ.కోటి ఆస్తులున్నట్లు గుర్తించిన సీబీఐ|అనంతపురం: ధర్మవరంలో కిడ్నాపైన రుషిత ప్రియ(6) క్షేమం|సంగారెడ్డి: ఇస్నాపూర్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో లేని ఖాతాలు సృష్టించి రూ. 12 కోట్లు కాజేసిన ఫీల్డ్ ఆఫీసర్|మెట్రోరైలును నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభిస్తారు: కేటీఆర్|కమల్‌హాసన్‌ను కలిసిన కేజ్రీవాల్‌..కేంద్రంపై పోరాటానికి కలిసిరావాలని కమల్‌ను కోరిన కేజ్రీవాల్|జపాన్‌ ఓపెన్‌ సూపర్ సిరీస్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమి|కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే |కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ స్టేజ్-2 అనుమతి|నల్గొండ: ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి సోదరుడి భార్య శ్రీలత(45) ఉరివేసుకుని ఆత్మహత్య|అమరావతి: కంచె ఐలయ్య వైశ్యులందరినీ ఒకే గాటన కట్టడం సరికాదు: మంత్రి సోమిరెడ్డి     
నాలుగు జోన్లకు కొత్తగా 1,005 పోస్టులు
ట్రాన్స్‌కో సీఎండీ ఉత్తర్వులు
 
హైదరాబాద్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ట్రాన్స్‌కోకు చెందిన మెట్రో జోన్‌, రూరల్‌ జోన్‌(హైదరాబాద్‌), వరంగల్‌ జోన్‌, కరీంనగర్‌ జోన్ల పరిధిలోని సబ్‌స్టేషన్లకు కొత్తగా 1005 పోస్టులను మంజూరు చేస్తూ సీఎండీ డి.ప్రభాకర్‌రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. లైన్‌ ఇన్‌స్పెక్టర్‌(42), లైన్‌ మెన్‌(144), అసిస్టెంట్‌ లైన్‌ మెన్‌(284), జూనియర్‌ లైన్‌ మెన్‌(535) పోస్టులు ఇందులో ఉన్నాయి. మెట్రోజోన్‌ (హైదరాబాద్‌)కు 212, రూరల్‌ జోన్‌(హైదరాబాద్‌)కు 393, వరంగల్‌ జోన్‌కు 141, కరీంనగర్‌కు 259 పోస్టులు కేటాయించారు.