ఏపీలో పెట్టుబడులపై స్విట్జర్లాండ్‌ ఆసక్తి Education-Article
వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ భార్యపై సీబీఐ కేసు, ఆదాయానికి మించి రూ.కోటి ఆస్తులున్నట్లు గుర్తించిన సీబీఐ|అనంతపురం: ధర్మవరంలో కిడ్నాపైన రుషిత ప్రియ(6) క్షేమం|సంగారెడ్డి: ఇస్నాపూర్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో లేని ఖాతాలు సృష్టించి రూ. 12 కోట్లు కాజేసిన ఫీల్డ్ ఆఫీసర్|మెట్రోరైలును నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభిస్తారు: కేటీఆర్|కమల్‌హాసన్‌ను కలిసిన కేజ్రీవాల్‌..కేంద్రంపై పోరాటానికి కలిసిరావాలని కమల్‌ను కోరిన కేజ్రీవాల్|జపాన్‌ ఓపెన్‌ సూపర్ సిరీస్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమి|కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే |కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ స్టేజ్-2 అనుమతి|నల్గొండ: ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి సోదరుడి భార్య శ్రీలత(45) ఉరివేసుకుని ఆత్మహత్య|అమరావతి: కంచె ఐలయ్య వైశ్యులందరినీ ఒకే గాటన కట్టడం సరికాదు: మంత్రి సోమిరెడ్డి     
ఏపీలో పెట్టుబడులపై స్విట్జర్లాండ్‌ ఆసక్తి
విశాఖపట్నం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు స్విట్జర్లాండ్‌ బృందం ఆసక్తి వ్యక్తంచేసింది. భారత్‌లో స్విట్జర్లాండ్‌ బిజినెస్‌ హెడ్‌ సరోజినీ వసంతే సారథ్యంలో ఆరుగురు సభ్యుల బృందం మంగళ, బుధవారాల్లో ఇక్కడ పర్యటించింది. వీరికి ఏపీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు శ్రవణ్‌, షిప్పింగ్‌ ఎండీ జి.సాంబశివరావు స్వాగతం పలికి ఏపీలో పెట్టుబడుల అవకాశాలను వివరించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఐటీ, ఫార్మా, లాజిస్టిక్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నట్లు స్విస్‌ బృందం పేర్కొంది.